ఉగాది ( మన తెలుగు పండుగ )

మన తెలుగు పండుగ ఉగాది, అన్నిరుచులు కలిస్తేనే జీవితం అన్నిటిని రుచిచూసినప్పుడే జీవితం ఏంటో తెలిసేది. అన్ని పరిస్తుతులను ధైర్యంగా ఎదుర్కొనే శక్తిని మీకివ్వాలని మనసారా భగవంతుణ్ణి ప్రార్థిస్తూ అందరికి ఉగాది పండుగ శుభాకాంక్షలు.

More by win digitals

View profile